[BS - S 2109]
B.Sc. (CBCS) DEGREE EXAMINATION.
Third Semester
Part II — Chemistry
Paper III — INORGANIC AND ORGANIC
CHEMISTRY
(With Effective from 2015-2016 admitted batch)
Time: Three hours Maximum: 75 marks
PART A — (5 x 5 = 25 marks)
Answer any FIVE from the following Eight questions.
1. Write the catalytic properties of ‘d’ block elements.
డి-బ్లాక్ మూలకముల ఉత్ప్రేరక ధర్మములను (వాయుము.
2 Write the postulates of valence bond theory.
వేలెన్సీబంధ సిద్దాంతములొ ని ప్రతి పాధనలు వ్రాయుము,
3. Make a comparison between the general properties of lanthanides and actinides.
లాంథనైడులు మరియు ఏక్టినైడుల సాధారణ ధర్మముల పోలికను వ్రాయుము.
4. Write and explain the mechanism of SN' reaction with one example.
ఒక ఉదాహరణను తీసుకొని SN' చర్యా విధానమును వ్రాసి వివరింపుము.
5. Write the preparation of phenols by any two methods.
ఏవెని రెండు పద్దతులను ఉపయోగించి. ఫినాల్‌లను తయారుచేయుట వ్రాయుము.
6. Write and explain Tollen’s test and 2,4 DNP test.
టోలెన్స్ పరీక్ష మరియు 2,4 డి.ఎన్.పి పరీక్షను వ్రాసి వివరింవుము.
7. Write the classification of carboxylic acids with suitable examples.
కార్బోక్సిలిక్ ఆమ్లముల వర్లకరణను తగిన ఉదాహరణలతో వ్రాయుము.
8. Write the preparation and applications of adipic acid.
ఎడిపిక్ ఆమ్లమును తయారుచేయుట మరియు అనువర్తనాలను వాయుము.
PART B -(5X 10=50 marks)
Answer FIVE questions, choosing ONE from each Unit.
UNIT I
9. (a) Write the postulates of free electron theory. How it explains the thermal and electrical properties of metals?
స్వేచ్చా ఎలక్ట్రాన్ సిద్దాంతము యొక్క ముఖ్య్ర ప్రతిపాధనలు వ్రాయుము. ఈ సిద్దాంతము లోహముల యొక్క యాంత్రిక మరియు విద్యుత్ ధర్మములను వివరించినది.
Or
(b) Write the magnetic and variable valence properties of ‘d’ block elements.
డి-బ్లాక్ మూలకముల అయస్కాంత ధర్మములు మరియు విచలని వ్యాలెన్సీ ధర్మములను వ్రాయుము.
UNIT II
10. (a) Explain the oxidation states and electronic structure of lanthanides. What is lanthanide contraction?
లాంథనైడుల ఆక్స్‌కరణ స్థితులు మరియు ఎలక్ట్రానిక్ నిర్మాణమును వివరింవుము. లాంథనైడు సంకోవమనగానేమి?
Or
(b) Explain the structure and shape of Iron and Cobalt metal carbonyls.
ఐరన్ మరియు కోబాల్ట్ లోహ కార్పోనిలుల నిర్మాణము మరియు ఆకృతిని వివరింపుము.
UNIT III
11. (a) Explain the nomenclature and classification of hydroxy compounds with examples.
హైడ్రాక్సీ సమ్మేశనముల నామకరణము మరియు వర్గికరణను ఉదాహరణలతో వివరింపుము.
Or
(b) Explain the following reaction mechanisms.
ఈ క్రింది చర్యా విధానములను వివరింపుము
(i) Bromination of phenols
ఫినాలుల బ్రోమినీకరణ
(ii) Fries rearrangement.
ఫ్రైస్ పునర్విన్యాసము.
UNIT IV
12. (a) Explain the following reaction mechanisms.
ఈ [కింది చర్యా విధానములను వివరింపుము
(i) Cannizzarro reaction
క్యానిజరో చర్య
(ii) Clemensen reduction.
క్లేమెన్‌సన్ క్షయకరణము.
Or
(b) Explain the mechanism of Wolf-Kishner. reduction and Perkin reaction.
ఉల్ఫ్ - కిష్నక్షయకరణము మరియు పెర్కిన్ చర్యలను వివరింపుము.
UNIT V
13. (a) Explain the nomenclature, classification and structure of carboxylic acids.
కార్బాక్సిలిక్ ఆమ్లముల నామకరణము వర్లికరణ మరియు నిర్మాణములను వివరింపుము.
Or
(b) Write the preparation of dicarboxylic acids and their reactions with urea.
డైకార్పాక్స్‌లిక్ ఆమ్లములను తయారుచేయుట మరియు యూరియాతో వాటి చర్యలను వ్రాయుము.