[BA - S 2105]
B.A. (CBCS) DEGREE EXAMINATION.
Third Semester
Part III - Foundation Course - V
INFORMATION AND COMMUNICATION
TECHNOLOGY - 2 (ICT-2) INTERNET
FUNDAMENTALS AND WEB TOOLS
(Common with B.A., B,Sc., B.Com., B.B.A., B.C.A., BHM & CT &B.Sc.H &HA)
(Effective from 2015-2016 admitted batch)
Time: Two hours Maximum: 50 marks
SECTION A— (5 x 3= 15 marks)
Answer any FIVE from the following.
1. Define Internet. Explain the services of Internet.
ఇంటర్నెట్‌ను నిర్వచింపుము. ఇంటర్నిట్ యొక్క సర్విసెస్‌ను
వివరించండి.
2. Define Browser. Explain different types of browsers.
బ్రౌజరును నిర్వచింపుము. వివిధ రకముల బౌజర్స్ గురించి
వివరించండి.
3. Explain the tools for searching information in the Web.
వెబ్‌లో ఇన్ఫర్మేషన్ ఏ విధంగా టూల్స్ సహాయంతో సెర్చ్ చేస్తమో వివరించండి. .
4. Explain about Skype.
స్కైప్ గురించి వివరించండి.
5. Explain about CC and BCC in Email.
ఇమెయిల్‌లో CC మరియు BCC గురించి వివరించండి.
6. Define IP address and URL.
IP అడస్ మరియు URL ను నిర్వచింపుము.
7. Explain about heading tags in HTML.
HTML లో heading tags గురించి వివరించండి.
8. Explain about FONT tag in HTML.
HTML లో FONT ట్యాగ్ ను వివరించండి.
SECTION B - (5 x 7=35 marks)
Answer the following (ONE from each Unit).
9. (a) Define Computer Networks? Explain the different types of networks in detail.
కంప్యూటర్ నెట్‌వర్క్స్ నిర్వచింపుము. వివిధ రకముల నెట్‌వర్క్స్ గురించి వివరించండి.
Or
(b) Define VIRUS. Explain different types of viruses in detail.
వైరస్‌ను నిర్వచింపుము. వివిధ రకముల వైరస్ గురించి వివరించండి.
10. (a) Explain the Standard Internet Explorer Buttons in detail.
స్టాండర్డ్ ఇంటర్నిట్ ఎక్సష్లోరర్ బటన్స్ గురించి వివరించండి.
Or
(b) Explain about Facebook and Twitter in detail.
ఫేస్పుక్ మరియు ట్విట్టర్ గురించి వివరించండి.
11. (a) Explain the advantages and disadvantages of E-Mail.
ఇమెయిల్ యొక్క ఉపయోగములు మరియు నిరుపయోగములు గూర్చి వివరించండి.
Or
(b) Explain Domain Names concept in detail with suitable example.
డొమ్టైన్ నేమ్స్ కాన్సెప్టను ఉదాహరణతో వివరించండి.
12. (a) Define WEB? Explain the applications of Web in detail.
వెబ్‌ను నిర్వచించండి. మరియు దాని యొక్క వినియోగాలను వివరించండి.
Or .
(b) Explain the components of URL.in detail.
URL యొక్క కంపోనెంట్సిను వివరించండి.
13. (a) Define List. Explain different types of Lists in HTML.
లిస్టును నిర్వచించుము . HTML లో వివిధ రకముల లిస్ట్స్ ను వివరించండి.
Or
(b) Explain different TABLE tags in HTML with suitable program example.
HTML లో వివిధ రకముల టేబుల్ టాగ్స్‌ను పోగామ్ సహాయంతో వివరించండి.