[BA -S 2102]
B.A. (CBCS) DEGREE EXAMINATION.
Third Semester
Part - I: GENERAL TELUGU
TELUGU
(Common with B.A, B.Sc. B.Com, BBA,BCA& BHM&CT)
(Effective from 2015-2016.admitted batch)
Time : 3 hours Maximum : 75 marks
విభాగము ఎ - (5 x 5 = 25 మార్కులు)
1. బలిచక్రవర్తి వామనునికి మూడడుగులు ధారవోసిన విధం.
2. శాలివాహన విజయము రచయిత కలికలాదులు.
3. కుసుమధర్మన్న గాంధిజి అనుబంధం.
4. తెలుగు ప్రాచీనత.
5. వ్యక్తి-వ్యక్తిత్వం -వ్యక్తిత్వవికాసం- ఈ మూడు ఒకత్రయం వివరణ.
6. తెలుగు వారి ముంగెట సంక్రాంతి.
7.రూపకం-లక్ష్యలక్షణాలు.
8. కందపద్య లక్షణాలు.
విభాగము బి - (5 x 10 = 50 మార్కులు)
ఈ క్రింది వాటికి సమాధానములు వ్రాయుము.
(పతి యూనిట్ నుండి ఒక ప్రన్నకు)
9. (a) ఉపాఖ్యాన రచనలో పోతన ప్రత్యేకత.
లేదా
(b) వామనుడు ఆకృర్థింపబడడానికి కారణాలు.
10. (a) శాలివాహన విజయ కారణాలు.
లేదా
(b) రంభా ఊర్వశి నాట్యాల సోబగులు.
11. (a) ధర్మన్న హరిజనులను ప్రబోధించిన తీరు.
లేదా
(b) హరిజనుల దుర్బురస్థితి.
12. (a) తెలుగు ప్రాచీనత.
లేదా
(b) తెలుగుకు పోంచివున్న ఆపదలు.
13. (a) వ్యక్తిత్వవికాసానికి సోపానాలు.
లేదా
(b) వ్యక్తిత్వ వికాసం ఆవశ్యకత.