[BS -S 1234]
B.Sc. (Under CBCS) DEGREE EXAMINATION.
Second Semester
Part II - Chemistry
Paper II - PHYSICAL AND GENERAL CHEMISTRY
(With Effective from the admitted batch of 2016-2017)
Time: Three hours Maximum: 75 marks
PART A - (5 x 5 = 25 marks)
Answer any FIVE from the following eight questions.
1. Write about defects in crystals.
సృటికములలోని దోషముల గురించి వ్రాయుము.
2. State and explain the law of corresponding states.
అనురూప స్థితుల నియమమును తెల్పి వివరింపుము.
3. Write the differences between liquid crystals and solid crystals.
ద్రవస్ఫటికములు మరియు ఘన స్ఫటికముల మధ్యగల భేదములను వ్రాయుము.
4. Write the principle and applications of fractional distillation.
ఆంశిక స్వదనము యొక్క సూత్రమును మరియు అనువర్తనాలను వ్రాయుము.
5. Write about protective colloids.
రక్షిత కాంజికాభముల గురించి వ్రాయుము.
6. Explain the molecular orbital diagram of NO.
NO యొక్క అణు ఆర్బిటాల్ చిత్రమును వివరింపుము.
7. Define chiral molecules. Give examples.
కైరల్ అణువులను నిర్వచింపుము. ఉదాహరణలనిమ్ము.
8. Explain optical isomerism in Tartaric acid.
టార్జారిక్ ఆమములో ధృవణ సాదృశ్యమును వివరింపుము.
PART B - (5 x 10 = 50 marks)
Answer the following questions. (One from each unit)
UNIT I
9. (a) Explain the terms crystal lattice point, unit cell, and space lattice.
స్ఫటిక జాలకం, ప్రమాణ కణం మరియు ప్రాదేశిక జాలకం పదములను వివరింపుము.
Or
(b) How do you determine crystal structure by the X-ray diffraction method?
X-కిరణ వివర్తన పద్ధతినుపయోగించి స్ఫటిక నిర్మాణమును ఎట్లు కనుగొందువు.
UNIT II
10. (a) Explain the relationship between Vander Waal’s constants and critical constants.
వాండర్ వాల్ స్టిరాంకములకు మరియు సందిగ్ధ స్ధరాంకములకు మధ్యగల సంబంధమును వివరింపుము.
Or
(b) Discuss the structural differences between solids, liquids and gaseous substances.
ఘన, ద్రవ మరియు వాయు పదార్థముల మధ్యగల నిర్మాణాత్మక భేదములను చర్చించుము.
UNIT III
11. (a) Explain the effect of impurity on consulate temperature on partially misable liquids giving examples.
తగిన ఉదాహరణలనిస్తూ పాక్షిక మిశ్రణీయ ద్రావణిల యొక్క సందిగ్ధ ఉష్ణోగతపై కల్మష ద్రావితముల ప్రభావమును వివరింపుము.
Or
(b) How do you calculate Partition coefficient? Write the applications of Distribution law.
వితరణ గుణాంకమును ఎట్లు కనుగొందువు? వితరణ నియమము యొక్క అనువర్తనాలను వ్రాయుము.
UNIT IV
12. (a) Write the preparation and optical properties of colloids. What are their uses?
కాంజికాభములను తయారు చేయు విధము మరియు కాంతి ధర్మములను (వ్రాయుము. వాటి ఉపయోగములేవి?
Or
(b) Explain Langmuir adsorption isotherm. Write the applications of adsorption.
లాంగ్ మూర్ సమోష్ష రేఖను వివరింపుము. అధిశోషణము యొక్క అనువర్తనాలను వ్రాయుము.
UNIT V
13. (a) Explain optical isomerism in the following compounds
ఈ క్రింది వానిలో ధృవణ సాధృశ్యమును వివరింపుము
(i) 2,3 dibromo pentane
(ii) Lactic acid.
Or
(b) Explain DL and RS configuration by taking suitable examples.
తగిన ఉదాహరణలను తీసికొని, DL మరియు RS విన్యాసమును వివరింపుము.