[BS - S 1233]
B.Sc. (CBCS) DEGREE EXAMINATION.
Second Semester
Part Il - Physics
Paper II - WAVES AND OSCILLATIONS
(For Maths Combinations)
(With Effective from the admitted batch of 20 16-2017)
Time: Three hours Maximum: 75 marks
PART A - (5x 5 =25 marks)
Answer any FIVE from the following Eight questions.
1. What is simple harmonic motion? Derive an expression for SHM.
సరళవరాత్మక చలనము అనగానేమి? దానికి సంబంధించిన సమీకరణం ఉత్పాదించండి.
2. Explain Lissagious figures.
లిస్పజా చిత్రాలను వివరించండి.
3. What.is Logarithmic decrement?
సంవర్గమాన తిరుగుదల అనగానేమి?
4. What is resonance? Explain amplitude resonance.
అనునాదం అనగానేమి? కంపన పరిమితి. అనునాదంను వివరించండి.
5. Analyze square wave using Fouriers theorem.
పురియే సిద్దాంతం ఉపయోగించి చతురస్త్ర తరంగము యొక్క సమీకరణం విశదీకరించండి.
6. Write a note on transverse impedance on a string.
ఒక తీగలో గల తిర్యక్ అవరోధము గురించి లఘు వ్యాఖ్య వ్రాయండి.
7. A steel wire of 150 cms length has mass 5 gms. It is stretched with a tension of 1200 N. Find the velocity of transverse wave travelling in the string.
150 cms పొడవు గల తీగ ద్రవ్యరాశి 5 gms దీనిలో 1200 N ల తన్యతబలం ఉండెటట్లు సాగదీసి బిగించినపుడు తీగలో తిర్యక్ తరంగ వేగాన్ని కనుక్కోండి.
8 What are the applications of ultrasonics?
అతిధ్వనుల ఉపయోగాలను వ్రాయండి.
PART B — (5 x 10 = 50 marks)
Answer the following (ONE from each Unit).
9. (a) What is pendulum? Define torsional pendulum and explain how you determine modulus of rigidity by using a torsional pendulum.
లోలకం అనగానేమి? విమోటన లోలకంను వివరించి దీని ద్వారా దృథతా గుణకంను ఎలా కనుగొంటారు.
Or
(b). Analyze the resultant motion when two simple harmonic vibrations of the same frequency acting mutually perpendicular with each other.
పరస్పరము లంబదిశలో పనిచిస్తున్న రెండు సరళవరాత్మక చలనాల పౌొనఃపున్యాలు నమానంగా ఉన్నపుడు వాటి సంయోజనము వలన కలిగే ఫలిత చలనాన్ని వివరింపుము.
10. (a) What are Damped oscillations? Obtain the differential equation for damped oscillations and analyze them.
అవరుద్ధ డోలనలు అనగానేమి? దానికి సంబంధించిన అవకలన సమీకరణంను ఉత్పాదించుము మరియు దానిని విశదికరించుము.
Or
(b) Derive an equation for forced oscillations and explain the conditions in forced oscillations.
బలాత్కృత కంపనాలకు సమీకరణంను ఉత్పాదించండి. మరియు దానిలో షరతులను వివరించండి.
11. (a) Explain Fourier’s theorem and its limitations. Find the co-efficients in Fourier’s theorem.
పురియే సద్దాంతమును వివరించి దాని అవదులను కనుక్కోండి. పురియే సిద్దాంతము యొక్క గుణకములను లెక్కించండి.
Or
(b) Analyze Triangular wave using Fourier’s theorem.
పురియే సిద్దాంతమును ఉపయోగించి టశ్రిభుజాకార తరంగాన్ని విశదీకరించండి.
12. (a) Discuss the modes of vibrations of a Stretched string at both ends. What are overtones?
రెండు చివరల క్లాంప్ చేయబడిన సాగదీసిన తంతి యొక్క వివిధ కంపన రితులను చర్చింపుము. అతి స్వరాలు అనగానేమి?
Or
(b) Derive an expression for the velocity of longitudinal waves in a bar.
కడ్డిలో అనుదైర్ధ్య తరంగాలకు సంబంధించిన వేగమునకు సమికరణం రాబట్టండి.
13. (a) Explain how piezo electric method is used to produce ultrasonic waves.
అతిధ్వనులను పీజొ ఎలక్ట్రిక్ పద్ధతి ద్వారా ఎలా ఉత్పత్తి చేస్తారు వివరించండి.
Or
(b) Write a note on ultrasonic propérties and its detection methods.
అతిద్వనుల ధర్మాలను మరియు శొధన ఎద్ధతులకు సంబంధించి క్లుప్తంగా వ్రాయుము.