[BA - S 2206]
B.A. (CBCS) DEGREE EXAMINATION.
Fourth Semester
Part III: Foundation Course
ANALYTICAL SKILLS
(Common with B.A., B.Sc., B.Com., B.B.A., B.C.A.BHM&CT & B.Sc. H & HA)
(Effective from 2015-2016 admitted batch)
Time: Two hours Maximum:50 marks
SECTION A — (5 x 3=15 marks)
Answer any FIVE from the following.
1. Simplify 3640 +14x16+ 340?
3640 +14x16 +340? సూక్ష్మీకరించండి.
2. Write about bar graphs.
బార్ గాఫులను గురించి వాయండి.
3. The G.C.D. and L.C.M. of two numbers are 8 and 120 respectively. If one of these numbers is 24, then find the other number?
రండు సంఖ్యల గ.సా.భా, క.స్తాగులు వరసగా 8 మరియు 120 వాటిలో ఒక సంఖ్య 24 e008 రెండవ సంఖ్య ఎంత?
4. Rajeev's age after 15 years will be 7 times his age 3 years back. What is the present age of Rajeev?
15 సంవత్సరాల తరువాత రాజీవ్ వయస్సు, ౩ సంవత్సరాల క్రితం అతని వయస్సు 7 రెట్లు అయితే రాజీవ్ ప్రస్తుత వయస్సు ఎంత?
5. 270 candidates appeared for an examination, of which 252 passed. Find the failure percentage.
270 మంది అభ్యర్దులు హాజరైన ఒక పరిక్షలో 252 మంది ఉత్తీర్ణులు అయితే ఉత్తీర్ణులు కాని వారి శాతము కనుక్కోండి.
6. 100 apples are bought at the rate of Rs. 350 and sold at the rate of Rs. 48 per dozen. Find the profit percentage.
100 ఆపిల్ పండ్లను రూ 350 లకు కొని, డజను పండ్లను రూ 48 చొప్పున అమ్మితే లాభ శాతము ఎంత?
7. The average runs of a cricket player in 10 innings was 32. If he makes 76 runs in his next innings, then what will be his average in 11 innings?
ఒక [క్రికిట్ ఆటగాడు 10 ఇన్నింగ్స్‌లో చేసిన పరుగుల సగటు 32 తరువాత ఇన్నింగ్స్‌లో అతడు 76 పరుగులు చేస్తే, 11 ఇన్నింగ్స్ తరువాత అతని పరుగుల సగటు ఎ౦త?
8. Find odd thing out of 13, 17, 23, 63, 71. Give reasons to support your answer.
13, 17, 23, 63, 71 లలో మిగిలిన సంఖ్యలతో పోలిస్తే తక్కువ పోలిక ఉన్న సంఖ్య (odd thing) ఏది? నీ సమాధానమును సమర్ధించు కారణము(లు) వ్రాయుము.
SECTION B — (5 x 7= 35 marks)
Answer the following (ONE question from each Unit).
UNIT-I
9 (a) The number of subscribers of newspapers A, B, C in a village is shown in the Venn diagram given below. Using this data answer the following questions:
ఒక గ్రామంలో A, B, C అనే దిన పత్రికల చందాదారుల సంఖ్యల వివరాలు 808 వెన్ చిత్రంలో ఇవ్వబడినవి. ఈ దతాంశం ఆధారంగా క్రింది ప్రశ్నలకు సమాధానములు వ్రాయండి.
(i) Find the total number of subscribers in the village.
గ్రామంలో మొత్తం చందాదారుల సంఖ్య ఎంత?
(ii) Find the number of persons who subscribe to all the 3 newspapers.
౩ దినపత్రికలకూ చందాదారులైన వారి సంఖ్య ఎంత?
(iii) Find the number of persons who subscribe at least two newspapers.
కనీసం రండు దినపత్రికలను చందా చెల్లిస్తున్నవారి సంఖ్య ఎ౦త?
(iv) Find the total number of subscribers of newspaper B.
దిన పతిక B యొక్క మొత్తం చందా దారుల సంఖ్య ఎంత?
Or
(b) The pie-chart provided below gives the distribution of land areas (in Acres) under various food crops in a village study the pie-chart carefully and answer the questions given below.
ఒక [గామములో ఆహార పంటలు దిగుబడి అయ్యే భూమి విభాజనము (ఎకరాలలో) క్రింది పటములో ఇచ్చినారు. ఈ పటమును పరశిలించి క్రింది ప్రశ్న జవాబులు వాయండి.
(i) Which combination of three crops contributes to 50% of the total area under the food crops?
ఆహార పంటల మొత్తం వైశాల్యంలో 50% ఏ మూడు పంటల ముత్తం వంతు సమకూరింది కనుక్కోండి.
(ii) If the total area under jowar was 1.5 million acres, then what was the area (in million acres) under rice?
జొన్న పంటది ముత్తం వైశాల్యం 1.5 మిలియన్ ఎకరాలైతే, పరి పంట వేసిన వైశాల్యం (మిలియన్ ఎకరాలలో) ఎంత?
(a) If the production of wheat is 6 times that of barley, then what is the ratio between the yield per acre of wheat and barley?
బార్ల ఉత్పత్తికి 6 రెట్లు గోధుమ ఉత్పత్తి ఉంటే గోధుము; బార్లేలు ఎకరానికి పండించే పంట నిష్పత్తి ఎంత?
UNIT II
10. (a) What is meant by ‘analogy’? Write about types of analogies.
అనాలజీ (పోలిక సంబంధం) అనగానేమి? అనాలజీలలో రకాలు గురించి వాయండి.
Or
(b) Find the missing terms in the following sequences with suitable explanations:
సరియైన వివరణలతో క్రింది అనుక్రమాలలో తప్పిపోయిన పదాలను కనుక్కొండి.
(i) 1/2, 3/5, 5/8, 7/16,?
(ii) 1,9,25,49,?,121
(iii) 7, 26, 63, 124, 215, 342, ?
UNIT III
11. (a) Write about any four divisibility rules. Give examples.
ఏవైనా నాలుగు విభాజ్యతా సూత్రాలు వాసి, ఉదాహరణలు ఇవ్వండి?
Or
(b) Calculate what was the day of the week on 15 August 1947?
15 వ తేది 1947 న వారంలో ఏ రోజు అవుతుందో లెక్కించండి.
UNIT IV
12. (a) A bag contains 50 p; 25 p and 10 p coins in the ratio 5:9: 4 amounting to Rs. 206. Find the number of coins of each type?
ఒక సంచిలో 5 : 9 : 4 నిష్పత్తిలో 50 పైసలు నాణాలు; 25 పైసలు నాణాలు; 10 పైసలు నాణాలు గా ముత్తం డబ్బు 206 రూపాయలు ఉన్నవి. ప్రతి రకం నాణాల సంఖ్య ఎంత?
Or
(b) If a man walks at the rate of 5 kmph, he misses a train by 7 minutes. However, if he walks at the rate of 6 kmph, he reaches the station 5 minutes before the arrival of the train. Find the distance covered by him to reach the station.
ఒక వ్యక్త్ గంటకి 5 కిమీ వేగంతో వెళ్ళడం వలన 7 నిమిషాలు ఆలస్యం అయి నిర్ణిత సమయానికి రైలును అందుకో లేక పోయినాడు. అదే గంటకి 6 కి.మీ వేగంతో నడిచి ఉంటే, రైలు స్టేషన్ వచ్చి సమయం కంటే 5 నిమిషాలు ముందే వెళ్ళీవాడు. అతడు రైల్వేస్టేషన్‌కి నడిచిన దూరమెంత?
UNIT V
13. (a) A, B, C started a business by investing Rs. 1,20,000; Rs. 1,35,000 and Rs. 1,50,000 respectively. Find the share of each, out of the annual profit of Rs. 56,700.
A,B,C లు వరుసగా రూ 1,20,000; రూ 1,35,000; రూ150,000 పెట్టుడులతో వ్యాపారం ప్రారంభించి సంపళ్సరాంతంలో రూ. 56,700 లాభం గడిస్తే లాభంలో ఎవరి వాటా ఎంత?
Or.
(b )Find the compound interest on Rs. 10,000 in 2 years at 4% per annum, the interest being compounded half-yearly.
అర్ధ సంవత్సరానికి ఒక సారి వడ్డి కలిపే విధాంగా 4% సంవత్సరానికి వడ్డీ రేటుతో రూ 10,000 పై 2 సంవత్సరాలకు అయ్యే చక్రవడ్డీ ఎంత?