[BA -S 1242]
B.A. (CBCS) DEGREE EXAMINATION.
Second Semester
Part III — Foundation Course .
INFORMATION AND COMMUNICATION
TECHNOLOGY - 1 (ICT — 1)
COMPUTER FUNDAMENTALS AND OFFICE TOOLS
(Common with B.A., B.Sc., B.Com., B.B.A., B.C.A,BHM & CT, B.Sc. H & HA)
(Effective from 2016-2017 admitted batch)
Time: Two hours Maximum: 50 marks
SECTION A — (5 x 3 = 15 marks)
Answer any FIVE from the following.
1. Define Computer.
కంవ్యూటర్‌ను నిర్వచించండి.
2. Define CPU. Explain the parts of the CPU.
CPU ను నిర్వచించండి. CPU యొక్క భాగములు వివరించండి.
3. Explain Primary Memory.
పైమరీ మెమరీను వివరించండి.
4. Define Operating System.
ఆపరేటింగ్ సిస్టంను నిర్వచించండి.
5.What is Word Art?
వర్డ్ ఆర్ట్ అంటే ఏమిటి?
6. What is Thesaurus?
Thesaurus అంటే ఏమిటి?
7. Explain Custom Animation.
కస్టమ్ అనిమేషన్‌ను వివరించండి.
8. Explain about Formulae in Excel.
ఎక్సెల్‌లో ఫోర్ములే గురించి వివరించండి.
SECTION B - (5 x 7 = 35 marks)
Answer the following. (ONE from each Unit)
UNIT - I
9. (a) Explain the characteristics and applications of computers.
కంప్యూటర్ యొక్క కేరక్టర్స్ మరియు అస్లికేషన్స్‌ను వివరించండి.
Or
(b) Explain the Block diagram of the Computer in detail.
కంప్యూటర్‌ను బ్లాక్ డాయగంతో వివరించండి.
UNIT - II
10. (a) Explain any five MS-DOS Commands.
ఏదైనా ఐదు MS-DOS కమాండ్స్ ను వివరించండి.
Or
(b) Explain the functions of Operating Systems.
ఆపరేటింగ్ సిస్టం యొక్క ఫంక్షన్‌ను వివరించండి.
UNIT - III
ll. (a) Explain the steps involved in creating and inserting tables in MS-Word.
MS-Word లో టేబుల్స్‌ను ఏ విధంగా క్రియేట్ మరియు ఇన్సర్ట్ చేస్తారో వివరించండి?
Or
(b) Explain how to add Headers, Footers and Page Numbers in MS-Word.
MS-Word లో హెడర్స్, ఫూటర్స్ పేజి నంబర్స్ ఏ విధంగా ఇస్తారో వివరించండి?
UNIT-IV
12. (a) Explain how to Resizing and Scaling of an object in MS-PowerPoint.
MS-Power Point లో ఆబ్జెక్ట్ ను ఏ విధంగా రీసైజ్ మరియు స్కాలింగ్ ఏ విధంగా చేస్తారో వివరించండి.
Or
(b) How to insert, delete slides in a Presentation?
Presentation లో స్లైడ్ ను ఎ విధంగా ఇన్సర్ట్ మరియు డిలిట్ చేస్తారు?
UNIT - V
13. (a) Explain the features of MS-Excel in detail.
MS-Excel యొక్క ఫీచర్స్‌ను వివరించండి.
Or
(b) Explain different functions in MS-Excel.
MS-Excel లో వివిధ రకముల ఫంక్షన్స్‌ను వివరించండి.