[BA -S 1236]
B.A.(CBCS) DEGREE EXAMINATION
Second Semester
Part- I — General Telugu
GENERAL TELUGU
(Common with B.A, B.Sc, B.Com, BBA, B.C.A & BHM & CT/BSc H & HA)
(Effective From 2016-2017 admitted batch)
7 Time : Three hours Maximum : 75 marks
సెక్షన్ ఎ- (5 x 5 = 25 మార్కులు)
ఈ క్రింది ఎనిమిది ప్రశ్నలలో ఏవైనా ఐదు ప్రశ్నలకు సమాధానం రాయండి.
1 తానుంచిన పూజాద్రవ్యాలు లేనందుకు ఏనుగు ఎలా బాధపడిందో తెలపండి. .
2. సుభద్రను అత్తవారింటికి పంపిన విధానాన్ని వివరించండి.
3. ఈ క్రింది వానికి సందర్భ సహిత వ్యాఖ్యలు రాయండి.
(a) పగవారిని గూడె దైవం.
(b) మోదమున నేగె కల్యాణవేదికడకు.
4. ఈ క్రింది వానికి సందర్భ సహిత వ్యాఖ్యలు రాయండి.
(a) అగాథకూప జలరాశుల్ తోచె.
(b ) నీవు నిజముగ ప్రత్యక్ష దైవతమవు.
5."నమ్ముకున్న నేల"లో వీరన్న పాత్రను పరిశీలించండి.
6. అరుణ, ప్రసాద్ దంపతులను గూర్చి తెలియజేయండి.
7. అన్నావు పటేరావు గురించి వివరించండి. .
8."గజ్జె పూజ" విధానాన్ని పర్కొనండి.
సెక్షన్ బి - (5 x 10 = 60 మార్కులు)
ప్రతి యూనిట్ నుండి ఒక ప్రశ్న చొప్పున అన్ని ప్రశ్నలకు సమాధానం వ్రాయుము.
యూనిట్ - I
9. క్రింది వానిలో ఒక దానికి సమగ్ర ప్యాఖ్య రాయండి.
(a) సకలాపూర్జ్చుడు నీలవర్ణు సత్యంబుగా టల్పు పో
లిక బెంజీకటినిండ (దారకలు వొల్చెన్నిర్దరా ధిశ్వరా
దికులర్చించినపువ్వు లట్ల భవుడద్దివుండు భేదంబుగా
మికి దెల్లంబుగ నల్పుదెల్పుగ ధరన్ మించె న్శశాంకాగతిన్.
లేదా
(b) శ్రీ రంజిల్ల బసిండి పెండ్లి జేరంగ నవ్వేళంగ
న్యారత్నంబును దోడితెచ్చిరి జనానందంబుగా బాడుచున్
బేరంటాండ్రు రుమంత్ర వర్ణపఠనాప్తిన్ గర్గుడున్ దేవతా
పారోహిత్యధు రంధరుండు శుభమొప్పన్ (మోలనేతీరగన్.
యూనిట్ -II
10. (a ) 'సాయుజ్యం' ఆధారంగా ధూర్దటి కవితా వైవిధ్యాన్ని పరిశీలించండి.
లేదా
(b) "సుభద్రా పరిణయం " లో వర్లించిన తెలుగువారి సాంప్రదాయాలను సమీక్షించండి.
యూనిట్ -III
11. (a) 'పిరదౌసిలేఖ' సారాంశాన్ని విశదీకరించండి.
లేదా
(b) చెట్టు గొప్పతనాన్ని గెడ్డాపు సత్యం ఏవిధంగా వర్ణించినాడో నిరూపించండి.
యూనిట్ - IV
12. (a) 'నమ్ముకున్ననేల కథ ఆధారంగా పల్లెటూళ్ళలోని సమస్యలను వివరించండి.
లేదా
(b) "అమ్మకు అదివారం లేదా" అనే కథలో కుటుంబ నిర్వహణలో భార్యాభర్తలు చేయగల విధానాలను రచయిత్రి చిత్రించిన పద్ధతిని పేర్కొనండి.
యూనిట్ -V
13. (a) ‘బతుకాట’ నవలలోని కళాకారుల జీవన విధానాన్ని వివరించండి.
లేదా
(b) 'బతుకాట' నవలలోని భారత సంబంధ జానపద కథలను సమీక్షించండి.