[BA-S 2233]
B.A. DEGREE EXAMINATION.
Fourth Semester
Part III — Foundation Course
ENTREPRENEURSHIP
(Common for B.A./B.Sc./B.Com./B.B.A./B.C.A./BHM & CT)
(Effective from 2015-2016 admitted batch)
Time: Two hours Maximum: 50 marks
SECTION A — (5 x 3 = 15 marks)
Answer any FIVE from the following.
1. Concept of entrepreneurship
వ్యవస్థాపకత్వము యొక్క భావన
2: Features of Successful Entrepreneur (any four)
విజయవంతమయిన నాయకుని ఏవేని నాలుగు లక్షణములు
3. Any Two sources of New ideas.
నూతన ఆలోచనల యొక్క ఏవేని రెండు ఆధారాలు.
4. Opportunity Recognition
అవకాశాన్ని గుర్తించుట.
5. Significance of the Project Report
ప్రాజెక్టు నివేదిక యొక్క ప్రాధాన్యత
6. DIC
డి.ఐ.సి
7. Definition of small scale industry
చిన్న తరహా పరిశ్రమ యుక్క నిర్వచనము
8. Investment allowance.
పెట్టుబడి ఎలవెన్సు.
SECTION B - (5 x 7 = 35 marks)
Answer ALL, questions, choosing ONL from each Unit.
9. (a) Who is called as an Entrepreneur? Write about the classification of entrepreneurs.
వ్యవస్టాపకుడు అనగా ఎవరు? వ్యవస్టాపకుల వర్గికరణ గురించి వ్రాయండి.
Or
(b) What are the different forms of business organizations?
వివిధ రకములైన వ్యాపార వ్యవస్థ లెవ్వి?
10. (a) What is the significance of Idea Generation? Briefly explain about techniques of idea generation.
ఆలోచన రూపకల్పన యొక్క ప్రాధాన్యత ఏమి? వివిధ రకములయిన ఆలోచన రూపకల్పన యొక్క పద్ధతుల గురించి క్లుప్తంగా వివరించండి.
Or
(b) Outline the steps involved in tapping opportunities.
అవకాశములను అందిపుచ్చుకోవడములో ఇమిడి ఉన్న సోపానములను వ్రాయుము.
11 (a) What is a Project Report? What guidelines are followed at the time of preparing a Project Report?
ప్రాజెక్టు నివేదిక అనగానేమి? ప్రాజెక్టు నివేదికను తయారుచేయునపుడు అవలంభించ వలసిన సూత్రాలవ్వి?
Or
(b) Explain about the techniques of project appraisal in brief.
ప్రాజెక్టు మదింపు పద్ధతుల గురించి వివరించండి.
12. (a) Evaluate the role of NABARD in supporting Small Business Enterprises at central level.
కేంద్రస్థాయిలో చిన్న తరహా సంస్థలను ప్రోత్సహించుటలో నాబార్హు పాతను సమీక్షించండి.
Or
(b) Discuss the assistance given by SSIDC towards promoting small business enterprises in AP.
ఆంధప్రదేశలో చిన్న తరహా సంస్థలను ప్రోత్సాహించుటలో SSIDC అందించు తోడ్పాటును చర్చించండి.
13. (a) Critically write about the policy of the Government towards SSIs in AP.
SSIs లో గల. ఆంధప్రదేశ్‌లో 551లకు సంబంధించి (ప్రభుత్వ విధానాన్ని విమర్శనాత్మకముగా (వాయందడి.
Or
(b) What are the tax concessions available in SSIs?
SSI లకు అందుబాటులోనున్న పన్ను మినహాయింపులెవ్వి?