[BA - S 2234]
B.A. (CBCS) DEGREE EXAMINATION
Fourth Semester
Part III — Foundation Course
LEADERSHIP EDUCATION
(Common with B.A, B.Sc., B.Com., BBA., B.C.A..,BHM & CT & B.Sc.H & HA)
(Effect from 2015 — 2016 admitted batch)
Time: Two hours Maximum: 50 marks
SECTION A — (5 x 3=15 marks)
Answer any FIVE from the following.
1. Comparisons between successful leadership versus effective leadership.
విజయవంతమైన నాయకత్వానికి సమర్థవంతమైన నాయకత్వానికి మధ్య పోలికలు.
2. What are the principles of the Organization?
వ్యవస్థ యుక్క నియమాలు ఎవి?
3. What are various factors - that influence Motivation?
ప్రేరణను వ్రభావితం చేయు అంశాలు.
4. Make a comparison between theory X and theory Y.
X మరియు Y సిద్దాంతాలను గురించి వ్రాయుము.
5. Write an essay about Transactional Analysis.
వ్యవహారాల విశ్లేషణను గురించి వ్రాయుము.
6. What are the Informal Groups?
లాంఛనప్రాయ సముదాయములనగా ఏమి?
7. The role of communities in the organization.
సంస్థలో సముదాయాల పాత్ర
8. What is the work of the Team?
బృంద పని అనగానేమి?
SECTION B - (5 x7= 35 marks)
Answer FIVE from the following.
9. (a) Define the concept of organization. What are its main characteristics?
వ్యవస్థీకరణ అనగానేమి? వ్యవ్ధకరణ ముఖ్య లక్షణములేవి?
Or
(b) Describe the various forms of management and its role.
నిర్వహణ స్వభావమును, పాతను వివరింపుము.
10. (a) Discuss human behavior and its nature.
వ్యక్తుల ప్రవర్తనను నిర్వచించి, దాని స్వభావమును, పేర్కొనుము.
Or
(b) Describe different attitudes and their characteristics.
వైఖరులను నిర్వచించి, వాటి ముఖ్య లక్షణాలను పేర్కొనుము.
11 (a) Discuss the need for motivation and its importance.
ప్రేరణ యొక్క ఆవశ్యకత మరియు ప్రాముఖ్యతను చర్చించుము.
Or
(b) What are the main features of the communication network? Discuss.
సమాచార పంపిణీ యొక్క ముఖ్య లక్షణాలను చర్చించండి.
12. (a) What is a group? And describe various types.
సముదాయము అనగానేమి? అవి ఎన్ని రకాలు? వివరించండి.
Or
(b) Briefly write about organizational management and organizational conflict.
సంస్థాగత నిర్వహణ, సంస్థాగత అనగానేమి?
I3. (a) Define team. What are the features of a team?
బృందమును నిర్వచించుము? బృందము యుక్క లక్షణాలేవి?
Or
(b) How to make an Effective Team?
బృందాన్ని ఎలా రూపొందిస్తారు?