[BS - S 2210]
B.Sc. (CBCS) DEGREE EXAMINATION
Fourth Semester
Part II — Botany
Paper IV — PLANT PHYSIOLOGY AND METABOLISM
(With Effective From 2015-2016 admitted batch)
Time: Three hours Maximum: 7 5 marks
PART A - (5x5=25 marks)
Answer any FIVE from the following Eight questions.
1. Water potential concept.
నీటిశక్మంభావనన.
2. Types of transpiration.
భాష్ఫోల్సేకపు రకాలు.
3. Ion uptake.
అయాన్‌శోషణ.
4 Essential elements.
ఆవశ్యక మూలకాలు
5. CAM plants.
CAM మొక్కలు.
6. Beta oxidation.
బీటా ఆక్సీకరణ.
7. Senescence
వార్ధక్య దశ
8. Brassinosteroids.
బ్రాసినోస్టిరాయిడ్‌లు
PART B — (5 x 10 = 50 marks)
Answer the following (ONE from each Unit)
UNIT I
9. (a) Write an explanatory account on the theories concerned with the mechanism of the ascent of sap.
ద్రవోద్గమ ప్రక్రియ యొక్క యాంతికానికి సంబంధించిన సిద్దాంతాలను గురించి వివరించుము.
Or
(b) Write a brief’ account on diffusion and inhibition.
విసరణ మరియు. నిపానం గురించి క్షుప్తముగొ వ్రాయుము.
UNIT II
10. (a) What are enzymes? Explain the mechanism of enzyme action.
ఎంజైమ్‌లు అనగా నేమి? ఎన్‌జైమ్ చర్య యాంతికం గురించి వివరించండి.
Or
(b) Give an outline account on the transcription process during protein synthesis.
ప్రోటీన్ సంశ్తేషణలో అనువాదం పద్ధతిని గురించి క్లుప్తముగా వ్రాయుము.
UNIT III
11. (a) Write a concise account on photosynthetic pigments.
కిరణజన్య సంయోగక్రియలో పాల్గొనే వర్ణ్మదవ్యాల గురించి సంక్షిప్తముగా వ్రాయుము.
Or
(b) What is translocation’? Write a brief essay on the translocation of organic solutes.
స్థానాంతరణ అంటే ఏమిటి? కర్పన ద్రవితాల స్థానాంలిరణ గురించి క్లుప్తముగా వ్రాయుము.
UNIT IV
12. (a) Write an essay on TCA cycle.
గొరతీ వలయం గురించి ఒక వ్యాసమును వ్రాయుము.
Or
(b) Write a concise account on the classification and functions of lipids.
లిపిడ్‌ల యొక్క వర్గికరణ మరియు విధులను గురించి సంక్షిప్తముగా వ్రాయుము.
UNIT V
13. 4 Briefly explain the influence of ethylene over different phases of development and physiological activities in plants.
మొక్కల వివిధ అభివృద్ధి దశలలో, వివిధ జీవక్రియలపై ఎథిలీన్ యొక్క ప్రభావం గురించి క్లుప్తముగా వివరించుము.
Or
(b) Write explanatory notes on the phytochrome and Florigen concept.
ఫైెటోక్రోమ్ మరియు ఫ్లోరిజన్ భావనలను గురించి వివరించుము.