[BS - 5 3281]
B.Sc. (CBCS) DEGREE EXAMINATION.
Sixth Semester
Chemistry
Cluster Elective — 111 — ORGANIC
Paper VIII-C-1: ORGANIC SPECTROSCOPIC TECHNIQUES
(Effective from 2015-2016 admitted batch) )
Time: Three hours Maximum: 75 marks
PART A — (5 X 5 = 25 marks)
Answer any FIVE from the following Right questions.
1 Explain the vicinal coupling constant with examples.
విసినల్ యుగ్మ స్థిరాంకమును ఒక ఉదాహరణతో వివరింపుము.
2. What is shielding effect?
షిల్టింగ్ ప్రభావమనగానేమి?
3. Discuss spin decoupling with examples.
భ్రమణ యుగ్మ వినియోగమును ఉదాహరణలతో వ్రాయుము.
4 What is chromophore? Give three examples.
వర్షకారకములనగానేమి? మూడు ఉదాహరణలనిమ్ము.
5. Write about the electronic structure of diatomic molecules.
ద్విపరమాణువు యొక్క ఎలక్ష్రానిక్ నిర్మాణము గురింఛి వ్రాయుము
6. Discuss the electronic spectra of polyatomic molecules by taking one example.
బహుపరమాణువును ఒక ఉదాహరణను తీసికొని, దాని యొక్క ఎలక్ట్రానిక్ వర్పపటమును వివరింపుము.
7 Explain the quantitative determination of Mn2+ ions.
Mn2+ అయాను ఘనపరిమాణాత్మకంగా ఎట్లు కన్గొాందువు?
8. Discuss the comparison of NMR and ESR spectroscopies.
NMR మరియు ESR స్పెక్ట్రస్కోపిస్‌ల మధ్య ఒక పోలికను
PART B — (5 x 10 = 50 marks)
Answer the following (One from each Unit).
UNIT I
9. (a) Explain the principle and applications of proton-NMR spectroscopy.
ప్రోటాన్ NMR వద్ద పటమాపకము ఏకము యొక్క సూత్రము మరియు అనువర్తనాలను వ్రాయుము.
Or
(b) Write a brief note on
(i) AX spin-spin interactions
(ii) AX2 spin-spin interactions.
ఈ క్రింది వానిపై సంగ్రహంగా వాయుము.
(i) AX భమణ-భమణ అన్యోన్యతలు
(ii) AX2 భమణ-భమణ అనో ఫన్యతలు.
UNIT II
10. (a) What are chemical shift reagents? Explain their advantages.
కెమికల్ పిష్ట్ కారకములు అనగానేమి? దాని వలన ఉపయోగములేవి?
Or
(b) Write a short note on
(i) Spin tickling
(ii) Deuterium exchange.
ఈ కింది వానిపై సం(గ్రవాంగా వ్రాయుము.
(i) భమణ టిక్లింగ్
(ii) డ్యూటీరియం వినిమయము.
UNIT III
11. (a) Discuss. the Woodward-Fieser rules for the calculation of 𝝺
rms in dienes.
డైయినులలో 𝝺
rms ను లెక్కించుటకు ఉడ్‌వర్డ్-ఫీసర్ నియమములను వ్రాయుము.
Or
(b) Write a short note on
(i) Franck-Condon principle
(ii) Born-Oppenheimer approximation
ఈ క్రిందివానిపై సంగ్రహంగా వ్రాయుము.
(i) ఫ్రాంక్-కండన్ సూత్రము
(Ii) బోరన్-ఓపెన్‌హీమర్ అంచనా.
UNIT IV
12. What is Beer-Lambert’s law? And discuss the deviations from Beer's law.
బీర్-లాంబజ్ట్ నియమము తెల్పి దాని యొక్క విచలనములను వివరింపుము.
Or
(b) How do you determine chromium and manganese simultaneously in a mixture?
ఒక మిశ్రమంలో క్రోమియం మరియు మాంగనీసులను సమాంళతరంగా ఎట్లు కనుగొందువు?
UNIT V
13. (a) Write a short note on
(i)Zero field sphtting
(ii) Crystal field eplitting.
ఈ క్రింది వానిని గురించి వ్రాయుము.
(i) శూన్యక్షేత్ర విభజన
(ii) స్కటికక్షేత్ర విభజన.
Or
(b) Discuss the ESR spectra of the following
ఈ క్రింది వాని ECR వర్ణ పటములను వివరింపుము.
(i) [Cu(H
2O)
2]
+2
(ii) [Fe(CN)
5,NO
3]
-3