[BS —S 3220]
B.Sc. (CBCS) DEGREE EXAMINATION
Sixth Semester
Physics
Cluster Elective Paper VIII - C-2 - WIND
HYDRO AND OCEAN ENERGIES
(Effective from 2015-2016 admitted batch)
Time: Three hours Maximum: 75 marks
PART A — (5 x 5 = 25 marks)
Answer any FIVE from the following Eight questions.
1. Write the world distribution of wind.
గాలి ప్రపంచ పంపిణీ గురించి వాయుము.
2. Discuss biological indicators.
జీవ సూచికలు గురించి వ్రాయుము.
3. Write the characteristics of rotor.
రోటర్ లక్షణాలు వ్రాయుము.
4. Write the testing methods of wind turbines.
గాలి టర్‌భైన్‌ల పరిక్ష పద్దతులు వ్రాయుము.
5. Discuss the environmental impacts of wind farms.
గాలి పొలాల యొక్క పర్యావరణ ప్రభావము వ్రాయుము.
6( What are the elements present in pumps?
పంపులలో వున్న అంశాలు ఏమి?
7. Write the application of OCET.
OCET అనువర్తనాలు వ్రాయుము.
8. Discuss tide energy technology.
అలల శక్తి సాంకతికత వ్రాయుము.
PART B — (6 x 10 = 50 marks)
Answer the following (ONE from each Unit)
UNIT I
9. (a) Write the wind energy conversion principle. Discuss the working of wind energy conversion system.
గాలి శక్తి మార్పిడి సూత్రము వ్రాయుము. గాలి శక్త మార్పిడి వ్యవస్త పనిచేయు విధానము వర్ణించుము.
Or
(b) Write the elements present in rotational anemometers. Discuss their function.
భ్రమణ అనెమోమీటరులోని అంశాలు వ్రాయుము. వాటి యొక్క ప్రమేయము చర్చించుము.
UNIT II
10. (a) Discuss axial momentum and combine theory of aerodynamics.
ఎరోడైనామిక్స్ యొక్క అక్షీయ దవ్యవేగము మరియు మిలిత సిద్దాంతములను చర్చించుము.
Or
(b) Discuss the methodology of wind turbine and theoretical simulation of wind turbine characteristics.
గాలి టర్‌బైన్ పద్ధతి మరియు గాలి టర్‌బైన్ యొక్క సైద్ధాంతిక అనుకరణను చర్చించుము.
UNIT III
11: (a) Write the working of standalone wind energy conversion system.
స్వతంత్ర గాలి శక్తి మార్పిడి వ్యవస్థ పనిచేయు విధానము
Or
(b) Discuss the design concept of wind pumps.
గాలి పంపుల రూపకల్పన భావనను చర్చించుము.
UNIT IV
12. (a) Write the elements of pumps and turbines in hydropower systems.
జలవిద్యుత్తు ఉత్పత్తి వ్యవస్థలో పంపులు మరియు టర్‌బైన్‌ల అంశాలను వ్రాయుము.
Or
(b) Discuss the working of wind and hydro based power systems.
గాలి మరియు జల విద్యుత్తు వ్యవస్థలు పనిచియు విధానము చర్చించుము.
UNIT V
13. (a) Write the advantages and disadvantages of ocean thermal energy systems.
సముద్ర ఉష్ట్నశక్తి వ్యవస్థల ఉపయోగాలు మరియు నిరుపయోగాలు వ్రాయుము.
Or
(b) Discuss the basic modes of operation of tidal systems.
అలల వ్యవస్థ పనిచేయుటలో ప్రాథమిక రీతులు చర్చించుము.