[BS -S 2211]
B.Sc. (CBCS) DEGREE EXAMINATION.
Fourth Semester
PART - II — Zoology
PAPER — IV: EMBRYOLOGY, PHYSIOLOGY, AND ECOLOGY
(With Effective From 2015-2016 admitted batch)
Time: Three hours Maximum: 75 marks
I Answer any FIVE from the following.
Draw labeled diagrams wherever necessary. (5 x 5 = 25 marks)
1. Primary germ Layer’s
ప్రాథమిక జనన సరాలు
2. Gastrulation
గ్యాస్టులేషన్
3. O
2 dissociation curve.
O
2 వక్రరేఖ
4. Pancreas
క్లొయ గ్రంధి
5. Energy Flow
శక్తి ప్రవాహము
6. Carbon cycle
కార్బన్ వలయము .
7. Parasitism
పరాన్న జీవనము
8. Australian region
ఆస్ట్రేలియన్ ప్రాంతము
II. Answer any FIVE of the following.
Draw labeled diagrams wherever necessary. (5 x 10 = 50 marks)
9, (a) What is Oogenesis? Explain the process of oogenesis.
అండజననము అనగా సెమి? అండజనన విధానాన్ని వివరించండి.
Or
(b) Explain the types and functions of placenta in mammals.
కీరదాలలో జరాయువు రకాలు మరియు విధులను వివరింపుము.
10. (a) Describe the structure and functions of the heart.
గుండ నిర్మాణము మరియు విధులను వివరింపుము.
Or
(b) Describe the structure and functions of Nephron.
నెఫ్రాన్ నిర్మాణము మరియు విధులను వివరింపుయి.
11. (a) Describe the ultrastructure of muscle fibre.
కండర సూక్ష్మ నిర్మాణమును వివరింపుము.
Or
(b) Explain the hormonal control of reproduction in a mammals.
కీరదాలలో ప్రత్యుత్పత్తిపై హార్మోనుల నియంత్రణను వివరింపుము.
12. (a) Explain the Lake ecosystem.
కొలను జీవావరణ వ్యవస్థను వివరింపుము.
Or
(b) Light is an important abiotic factor of an ecosystem explain.
కాంతి జీవావరణ వ్యవస్థల్ ఒక ముఖ్యమైన నిర్జీవ కారకమును వివరింపుము.
13. (a) What is succession? Explain the succession by giving an example.
అనుక్రమము అనగా నేమి? అనుక్రమమును ఉదాహరణలతో వివరింపుము.
Or
(b) Explain the Fauna of oriental region.
ఓరియంటల్ ప్రాంతపు జంతు సంపదను వివరింపుము.