[BS — S 3223]
B.Sc. (CBCS) DEGREE EXAMINATION
Sixth Semester
Chemistry
Elective Paper VII (B) ENVIRONMENTAL
CHEMISTRY
(With Effective From 2015-2016 admitted batch)
Time: Three hours Maximum: 75 marks
PART A — (5 x 5 = 25 marks)
Answer any FIVE from the following Eight questions.
1. Discuss the scope and importance of the environment.
పర్యావరణము యొక్క పరిధి మరియు ప్రాముఖ్యతను చర్చించుము.
2. Write the various sources of air pollution.
వాయు కాలువ్యమునకు గల వివిధ మూలములను వ్రాయుము.
3. Discuss the unique physical and chemical properties of water.
నీటి యొక్క ప్రత్యేక భౌతిక మరియు రసాయన ధర్మములను చర్చించుము.
4. Write notes on toxic Chemicals in the environment.
ఫర్యావరణముల యున్న విషపూరిత రసాయనముల గురించి వ్రాయుము.
5. Discuss about the types of ecosystems.
ఆవరణ శాస్తములోని రకములను వర్లిగభుము.
6. Write notes on the significance of biodiversity.
జీవ వైవిధ్యము యొక్క ప్రాముఖ్యత గురించి వ్రాయుము,
7. Explain BOD.
బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్‌ను వివరింపుము.
8. Write a brief note on segments of environment.
పర్యావరణము యొక్క శకలముల గురించి ' సంగహ వ్యాఖ్య వ్రాయుము.
PART B — (5x 10=50 marks)
Answer the following.
9. (a) Give a detailed account on natural energy resources.
దేశీయ శక్తి వనరుల గురించి వివరంగా వ్రాయుము.
Or
(b) Explain the reactions of atmospheric oxygen and the hydrological cycle.
వాతావరణములోని ఆక్సీజన్ చర్యలు మరియు చక్రము గురించి వివరింపుము.
10. (a) Explain the formation and depletion of ozone.
ఓజోన్ ఏర్పడుట మరియు తగ్గుదల గురించి వివరింపుము.
Or
(b) Write an essay on controlling methods of air pollution.
వాయు కాలుష్యమును నియంతించుట గురించి ఒక
11. (a) Describe the methods to convert permanent hard water into soft water.
నీటి యొక్క శాశ్వత కఠినత్వము నుండి తాత్కాలిక కఠినత్వముగా మార్చుటకు గల పద్ధతులను వివరింపుము.
Or
(b) Write an essay on eutrophication and its effects.
య్వుటిఫికేషన్ గురించి మరియు దాని ప్రభావముల గురించి ఒక వ్యాసము వ్రాయుము.
12. (a) Discuss about the toxicity of lead and mercury and their detoxification.
లెడ్ మరియు మెర్క్యూరీ యొక్క విషపూరిత ప్రభావమును వివరించి, దానిని నిర్మూలించు పద్ధతిని వాయుము.
Or
(b) Write an essay on pesticides and its biochemical effects.
క్రిమి సంహారిణిల గురించి మరియు వాటి జీవ రసాయన ప్రభావముల గురించి వాయుము.
13. (a) Discuss the structure and functions of ecosystem.
ఆవరణ శాస్త్రము యొక్క నిర్మాణము మరియు వాటి ప్రమేయములను చర్చించుము.
Or
(b) Explain the biogeochemical cycling of nitrogen.
నైట్రోజను యొక్క జీవ భూరసాయన వలయమును వివరింపుము.