[BS - S1232]
B.Sc. (CBCS) DEGREE EXAMINATION
Second Semester
Part II — Computer Science (IT)
Paper-II — PROGRAMMING IN C
(Effective from 2016-2017 admitted batch)
Time: Three hours Maximum: 75 marks
SECTION A—(5x5=25 marks)
Answer any FIVE from the following.
1. Explain the key features of the Algorithm.
అల్లోరథం యొక్క కీ ఫీచర్స్‌ను వివరించండి.
2. Define type Casting. Explain the different types of type Castings.
టైపు కాస్టింగ్‌ను నిర్వచించండి. వివిధ రకముల టైపు కాస్టింగ్‌ను వివరించండి.
3. Write a C program to reverse of a given number.
ఇచ్చినా నెంబర్‌ను రివర్స్‌లో ప్రింట్ అగుటకు C ప్రోగాంను రాయండి.
4. Explain Recursion in detail.
రీకర్సన్ను వివరించండి.
5. Write a C program to storing and print elements in an Array.
ఒక Array లో ఎలెమెంట్స్ను స్టోరింగ్ మరియు ప్రింట్ చేయుటకు C ప్రోగాం రాయండి.
6. Explain the concept of Pointer to Array.
పాయింటర్స్ టు అర్రే కాన్సెట్టిను వివరించండి.
7. Explain Nested Structures.
నెస్టెడ్ స్ట్రక్చర్స్‌ను వివరించండి.
8. Explain about Command Line Arguments.
కమాండ్ లైన ఆర్నమెంట్స్ గురించి వివరించండి.
SECTION B — (5 x 10 = 50 marks)
Answer the following. (ONE from each Unit)
UNIT I
9. (a) Explain the Structure of C program in detail.
C ప్రోగ్రాం యొక్క స్ట్రక్చర్స్‌ను వివరించండి.
Or
(b) Explain different types of operators supported in C.
C లో గల వివిధ రకముల ఆపరేటర్స్‌ను వివరించండి.
UNIT II
10. (a) Explain various control structures in C language.
C లాంగ్వేజ్‌లో వివిధ రకముల కంటోల్ సస్టక్చర్ను వివరించండి.
Or
(b) Explain the difference between Call by value and Call by reference.
కాల్ బై వాల్యూస్ మరియు కాల్ బై రిఫరెన్స్ మధ్య బేధములు వివరించండి.
UNIT III
(a)Define Array. Explain different types of arrays with suitable examples.
అర్రేను నిర్వచించండి. వివిధ రకముల అర్రేస్ను ఉదాహరణతో వివరించండి.
Or
(b) Explain any five String Handling functions Indetail.
ఏదైనా అయిదు స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్‌ను వివరించండి.
UNIT IV
12. (a) Explain different dynamic memory allocation functions in detail.
వివిధ రకముల డైనమిక్ మెమోరీ అల్లోకేసన్ ఫంక్షన్స్ వివరించండి.
Or
(b). Define Structure and Union. Explain the difference between structure and Union with a suitable example.
స్ట్రక్చర్ మరియు యూనియన్లను నిర్వచించండి. స్ట్రక్చర్ మరియు యూనియన్ మధ్య బేధమును ఉదాహరణతో వివరించండి.
UNIT V
18. (a) Define File. Explain the Concept of Error Handling during File Operations.
ఫైల్‌ను నిర్వచించండి. ఫైల్ ఆపరేషన్స్ చేసేటపుడు ఎర్రర్ హ్యాండ్లింగ్ కాన్సెప్ట్‌ను వివరించండి.
Or
(b) Develop a program to writing and reading from a file.
ఒక్క ఫైల్ రైటింగ్ మరియు రీడింగ్ చేయుటకు పోగ్రాంను డెవలప్ చేయండి.