[BS -S 3202/BA-S 3202]
B.Sc (CBCS) DEGREE EXAMINATION
Sixth Semester
Mathematics
Paper VII (B): Elective - VII (B) NUMERICAL ANALYSIS.
(Common for B.A. and B.Sc.)
(Effective from 2015-2016 admitted batch)
Time: Three hours Maximum: 75 marks.
PART-A—(5x5=25marks)
Answer any FIVE from the following Eight questions.
1. Define (a) Relative error, (b) Percentage error and find the relative error if 2/3 is approximated to 0.667.
(a) సాపేక్ష దోషాన్ని, (b) సాపేక్ష దోష శాతాన్ని నిర్వచించండి మరియు 2/3 నకు ఉజ్జాయింపు విలువ 0.667 అయినప్పుడు, సాపేక్షదోషాన్నికనుక్కోండి.
2. If U= 5xy
2 /z
3 and errors in x,y,z are respectively 0.001, 0.002. 0.003 compute the relative maximum errors in U when x=y=z=1.
U= 5xy
2 /z
3 అయిన x,y,z లోని దోషములు వరుసగా 0.001, 0.002. 0.003 అయితే x=y=z=1 అయినప్పుడు U లోని గరిష్ట సాపేక్ష దోషమును గణన చేయండి.
3 Explain (a) Bisection method (b) Iteration method.
(a) సమద్విఖండన పద్ధతి, (b) పునరుక్త పద్దతిలను వివరించండి.
4. Explain Muller's - method.
ముల్లర్స్ పద్దతిని వివరించండి. .
5 Find the missing term in the following data
ఈ క్రింద వానిలో లోపించిన విలువను కనుగి నుము.
x 1 2 3 4 5 6 7
y 2 4 8 - 32 64 128
6. Explain about divided differences and write their properties.
విభాగ భేదాలను గూర్చి మరియు వీటి ధర్మాలను వాయండి.
7. State function errors and rounding errors with formulae.
సూత్రములతో ఛేదన దోషము మరియు సంఖ్య సవరణ దోషమును నిర్వచించుము.
8. Write (a) Newton backward formula (b) Gauss forward and backward formula, (c)Stirlings formula.
(a) న్యూటన్ తిరోగమన సూత్రం (b) గౌస్ పురోగమన మరియు తిరోగమన సూత్రాలను (c)స్టెర్లింగ్స్ సూత్రమును వ్రాయండి.
PART B — (5x 10=50 marks)
Answer the following (one from each Unit)
UNIT I
9. (a) Using the Mclaurin series expansion for e
x approximate e' correct up to 5 decimal places.
మెక్‌లారి శ్రేణి విపులీకరణను e
x కు వాడీ e' ను 5 దశాంశ స్థానాల వరకు నిజమయ్యేటట్లు ఉజ్జాయింపు చేయండి.
(b) Using Taylor series expansion f(x) = cos x at x=𝞹/3 find the approximation of the zeroth order to the fifth order and also find the absolute error in each case.
f(x) = cos x కు x=𝞹/3 వద్ద టేలర్ శ్రేణి విపులీకరణను వాడుతూ సున్నా నుంచి ఐదవ పరిమాణపు ఉజ్జాయింపుల్ని కనుక్కోండి. ప్రతి సందర్భం లో పరమ దోషాన్ని కూడా కనుక్కోండి.
UNIT II
10.(a) Find the real root of the equation x
3 - 2x - 5 = 0 by the method of Regula false method.
సమీకరణము x
3 - 2x - 5 = 0 యొక్క ఒక వస్తావ మూలాన్ని దోసస్థితి పద్దతి ద్వారా కనుక్కోండి.
Or
(b) Find the root of the equation f(x)=x
3 -2x-6=0 which lies between 2 and 3 by Muller's method.
సమీకరణము f(x)=x
3 -2x-6=0 యొక్క మూలాన్ని (2,3) అంతరంలో ముల్లర్స్ పద్దతి ద్వారా కనుక్కోండి.
UNIT III
This Quesion is missed
UNIT IV
12. (a) Find f(1.02) using forward difference formula from the given table
పురోగమన భేద సూత్రాన్ని ఉపయోగించి, క్రింద ఇచ్చిన పట్టక నిబద్ధ విలుపల నుంచి f(1.02) యొక్క విలువను కనుక్కోండి.
x: 1.0 1.1 1.2 1.3 1.4
y: 0.841 0.891 0.932 0.964 0.985
Or
(b) State and prove Gauss forward Interpolation formula.
గాస్ పురోగమన సిద్దాంతం వ్రాసి నిరూపించండి.
UNIT V
13. (a) Use Lagrange's interpolation formula to fit a polynomial to the data.
x: -1 0 -2 3
y: -8 3 1 12
పై దత్తాంశానికి లెగాంజ్ అంతర్వేశన సూత్రాన్ని ఉపయోగించి బహుపదిని కనుక్కొండి.
Or
(b)State and prove newton's Divided difference formula.
న్యూటన్ విభాజిత బేధ సూత్రం వ్రాసి, నిరూపించండి.