[BS - S 3110]
B.Sc. (CBCS) DEGREE EXAMINATION
Fifth Semester Physics (For Maths Combinations)
Paper VI — MODERN PHYSICS
(Effective from 2015-2016 admitted batch)
Time: Three hours Maximum: 75 marks
SECTION A - (5 x 5 = 25 marks)
Answer any FIVE questions.
1. Explain Spatial quantization and spinning of an electron hypothesis.
త్రిదిశాత్మక క్వాంటీకరణ మరియు భ్రమణ ఎలక్రాలను వివరింపుము.
2. Write a short note on stokes and Anti-stokes lines.
స్టోక్స్ మరియు ఆంటి స్టోక్స్ పంక్తుల గురించి క్లుప్తంగా వ్రాయండి.
3. Explain the De-Broglie concept of matter waves and give the properties of mater waves.
డీట్రోగ్లి ద్రవ్యతరంగమును వివరింపుము మరియు దాని లక్షణములను తెలుపుము.
4. Write about the basic postulates of Quantum Mechanics.
ప్రమాణ యంత్రశాస్త్రము యొక్క ప్రాథమిక మూల సూత్రాలను గురించి వ్రాయుము.
5. Write about the binding energy and angular momentum of a nucleus.
బంధన శక్తి మరియు కోణీయ మొమెంటం గురించి వ్రాయండి.
6. What are Magic Numbers?
ఇంద్రజాల సంఖ్యలు అనగానేమి? వివరించి వ్రాయండి.
7. What is Positron Emission and Electron capture of 𝜷 -decay?
𝜷 - క్షీణతకు సంబంధించిన పాజిట్రాన్ స్థలనము మరియు ఎలెక్ట్రాన్ సంగ్రహనల గురించి వివరించండి.
8. Explain Bragg's law and its experimental techniques.
బ్రాగ్ సిద్ధాంతము మరియు దాని యొక్క ప్రయోగాత్మక పద్ధతులను వివరించండి.
SECTION B - (5 x 10 = 50 marks) Answer the following questions.
9. (a) Explain the theory of Stern-Gerlach experiment and discuss its importance.
స్టెర్న్-గెర్లాక్ ప్రయోగ సిద్ధాంతమును వివరించి దాని ప్రాముఖ్యతను తెల్పుము.
Or
(b) Explain L-S coupling scheme, Zeeman effect, and its experimental arrangements.
L-S సంధానం యోచన మరియు జీమాన్ ప్రభావమును ఇంకా పాని ప్రయోగిక అమరికముల గురించి వ్రాయండి.
10. (a) Explain the Heisenberg uncertainty principle for position and momentum and also energy and time.
హైసర్ బర్గ్ అనిశ్చితత్వ నియమము యొక్క స్థితి మరియు ద్రవ్యవేగము శక్తి ఇంకా కాలములకు సమీకరణములను ఉత్పాదించుము.
Or
(b) Give the theory of Davison and Germer experiment. Explain its importance.
డెవిసన్ మరియు గెర్మర్ ప్రయోగము మరియు సిద్ధాంతమును వివరించి దాని ప్రాముఖ్యతను తెల్పుము.
11. (a) Write about the physical interpretation of Wave function. Explain Eigen function and Eigen values.
తరంగ క్రియ యొక్క భౌతిక వివరణ గురించి వ్రాయుము. అయిగెన్ (Eigen) విధులు మరియు విలువల గురించి వివరించండి.
Or
(b) Derive the Schrodinger time independent and time dependent wave equations.
స్క్రోడింగర్ కాలముపై ఆధారపడిన మరియు నిరాధారపడిన తరంగ సమీకరణములను రాబట్టండి.
12. (a) Explain about the liquid drop and shell model of a Nucleus.
ద్రవ డ్రాప్ -మోడల్ మరియు కేంద్రక కర్పర మోడల్, గురించి వివరించండి.
Or
(b) Define ɑ.-decay and explain the Geiger Nuttal law for ɑ-decay.
ɑ - క్షీణత అనగానేమి? మరియు గిగర్ నఠల్ సిద్ధాంతం యొక్క ɑ- క్షీణలను విశదీకరించుము.
13. (a) What are the different types of Lattices? And explain the Miller indices for a crystal.
జాలికలలో రకాలను వివరించండి. స్పటిక జాలకము యొక్క మిల్లర్ సూచికలను వివరింపుము.
Or
(b) Explain about type-I and type-II superconductors and write the applications of Superconductors.
టైప్-1, టైప్-2 అతివాహకములను వివరింపుము. మరియు దాని యొక్క అప్లికేషన్లు తెలుపుము.