[BS - S 3111]
B.Sc. (CBCS) DEGREE EXAMINATION
Fifth Semester
Part II — Chemistry
Paper V - INORGANIC, PHYSICAL AND ORGANIC
CHEMISTRY
(w.e.f. 2015–2016 A.B.)
Time : Three hours Maximum : 75 marks
PART A — (5 x 5 = 25 marks)
Answer any FIVE of the following questions.
Each question carries 5 marks.
1. Explain factors effecting crystal-field splitting energy
స్పటిక క్షేత్ర శక్తి విభజనను ప్రభావితం చేసే అంశాలను తెల్పండి.
2. Write the postulates of Werner's coordination theory.
వెర్నర్ సమన్వయ సిద్ధాంతములోని ప్రతిపాదనలను వ్రాయుము.
3. Describe the Gouy method for determination of magnetic susceptibility.
గాయ్ తుల పద్దతినుపయోగించి అయస్కాంత ఆవశ్యతను కనుగొనుటను వివరింపుము.
4. Write a short note on Mannich reaction.
మానిచ్ (మానిక్) చర్యపై లఘు వ్యాఖ్య వ్రాయుము.
5. Write the classification of amines with examples.
ఎమీన్ల వర్గీకరణను ఉదాహరణలతో వ్రాయుము.
6. Write Hoffman's bromamide reaction mechanism.
హాఫ్ మన్ బ్రోమమైడ్ చర్యను చర్యావిదానంతో వ్రాయుము.
7. What is Cp , Cv and derive Cp - Cv = RT.
Cp , Cv లు అనగానేమి? Cp - Cv = RT ని ఉత్పాదించుము.
8. What is entropy? Show that it is state function.
ఎంట్రోపి అనగానేమి? ఎంట్రోపి స్థితి ప్రమేయము అని నిరూపించుము.
PART B - (5 x 10 = 50 marks)
Answer ALL questions.
Each question carries 10 marks.
9. (a) Explain crystal field theory and show splitting of d-orbitals in octahedral, square planar and tetrahedral.
స్పటిక క్షేత్ర సిద్ధాంతంను వివరించి మరియు అష్ట పలక క్షేత్రం, సమతల చతురస్ర క్షేత్రం మరియు చతుర్ముఖ క్షేత్రంలో d-ఆర్బిటాల్ విభజనను వివరించుము.
Or
(b) (i) Explain Job's method, to determine the composition of a complex.
ఒక సమ్మేళనము యొక్క సంఘటనమును జాబ్స్ పద్ధతి ద్వారా ఎట్లు కనుగొందురు?
(ii) Describe the types of magnetism.
అయస్కాంతాలలో రకాలను వివరించుము.
10. (a) (i) Explain different types of structural isomerism exhibited by coordination compounds and give one example for each type.
సమన్వయ సమ్మేళనములలో వివిధ రకముల నిర్మాణాత్మక సాదృశ్యములు ప్రదర్శించుటను
ఒక్కొక్క ఉదాహరణతో వ్రాయుము.
(ii) Explain various factors which affect the stability of complexes.
సంక్లిష్ట సమ్మేళనము యొక్క స్థిరతంను ప్రభావితం చేయు అంశములను వ్రాయుము.
Or
(b) (i) Describe the magnetic properties of complex compounds.
సమన్వయ సమ్మేళనముల అయస్కాంత ధర్మములను వివరింపుము.
(ii) Calculate the magnetic moments in the following complexes
క్రింది సంక్లిష్ట సమ్మేళనముల అయస్కాంత భ్రామకంను లెక్క కట్టుము.
(1) [Co(NH3 )6 ]3+
(2) [CoF6]3-
11. (a) (i) Describe the acidic nature of nitroalkanes and write the halogenation of nitro alkane.
నైట్రో ఆల్కేనుల ఆమస్వభావము మరియు నైట్రో ఆల్కేనుల హలోజినీకరణంను వివరించుము.
(ii) What happens when salts of nitroalkanes hydrolyzed in H2SO4 Give the reaction.
నైట్రో ఆల్కేన్ లవణాలను H2SO4 సమక్షంలో జల విశ్లేషణ చేసినచో ఏమి జరుగునో సమీకరణ రూపంలో తెల్పుము.
Or
(b) (i) Write any two preparations of Nitro alkanes.
ఏవైనా రెండు నైట్రో ఆల్కేన్ తయారీ పద్ధతులు తెల్పుము.
(ii) Explain tautomerism shown by Nitro alkanes.
నైట్రో ఆల్కేనులు చూపించే టాటోమెరిజంను వివరించుము.
12. (a) Write notes on the following
క్రింది వానిపై వ్యాఖ్య వ్రాయుము.
(i) Ammonolysis of alkyl halide
ఆల్కైల్ హలైడను అమ్మొనియాతో చర్య జరపడం.
(ii) Gabriel synthesis.
గాబ్రియల్ చర్య.
(iii) Schmidt reaction.
స్క్మి ఢ్ చర్య.
Or
(b) (i) How primary, secondary, tertiary amines are separated from a mixture?
ప్రైమరీ, సెకండరీ మరియు టెస్టిరీ ఎమీన్స్ మిశ్రమును ఏవిధంగా వేరుపరుచబడును?
(ii) Write note on carbyl amine reaction.
కార్బైల్ ఎమీన్ చర్యను వ్రాయుము.
13. (a) Describe Carnot cycle.
కార్నెట్ చక్రంను విపులంగా వివరించుము.
Or
(b) (i) Derive an expression for calculating the work done by the gas in an isothermal reversible expansion.
సమోష్ణ ప్రక్రియ ఉత్ర్కమణీయ వాయు వ్యాకోచంలో వాయువు చేసే పనిని లెక్కకట్టుటకు సమీకరణమును రాబట్టుము.
(ii) State first law of thermodynamics in terms of internal energy and write equation.
ఉష్ణగతిక శాస్త్ర మొదటి నియమాన్ని తెల్పి, అంతర్గత శక్తిలో ఉన్న సంబంధాన్ని వ్రాయుము.