[BS -S 1134]
B.Sc. DEGREE EXAMINATION.
(Under CBCS)
First Semester
Part II – CHEMISTRY.
Paper – I – INORGANIC AND ORGANIC CHEMISTRY
(Effective from 2016–2017 admitted batch)
Time: Three hours Maximum: 75 marks
PART A—(5 5 = 25 marks)
Answer any FIVE from the following Eight questions.
1. Write preparation of Hydrazine.
హైడ్రాక్షన్ యొక్క తయారి వ్రాయుము.
2. What is borazole and sketch its structure?
బొరాజోల్ అంటే ఏమిటి మరియు దాని నిర్మాణాన్ని రాయండి.
3. In what ways and on what basis may oxides be classified?
ఆక్సైడ్ ను వేటి ఆధారంగా, ఎన్నిరకాలుగా వర్గీకరిస్తాను.
4. How is Na2S203 made? Explain its uses in photography and volumetric analysis?
Na2S203 ని ఎలా తయారు చేస్తారు. పోటోగ్రపీ మరియు ఘనపరిమాణాత్మక విశ్లేషణ లో దీని యొక్క ఉపయోగాలు వ్రాయుము.
5. What are electrophiles and nucleophiles. Give suitable examples.
ఎలక్ట్రోపైల్స్ మరియు న్యూక్లియో పైల్స్ అంటే ఏమిటి. సరిఅయిన ఉదాహరణలు ఇవ్వండి.
6. What is Saytzeff rule. Give a suitable example.
సియైఫ్ నియమాన్ని వ్రాయుము. మరియు సరిఅయిన ఉదాహరణ ఇవ్వండి.
7. What is Diel's - Alder - reaction?
డీల్స్-ఆల్డ్ర్ చర్య అంటే ఏమిటి.
8. Name the ortho, para and meta directing groups. Give examples.
ఆర్థో, పారా మరియు మెటా నిర్దేశక గ్రూపులును ఉదాహరణలతో వ్రాయుము.
PART B – (5 x 10 = 50 marks)
Answer the following (One from each Unit)
UNIT I
9. (a) Name the different types of boranes. Write the structure and methods of preparation of diborane.
వివిధ రకాల బోరేన్లను వ్రాయుము. డైబోరేన్ యొక్క నిర్మాణం మరియు తయారుచేయు పద్ధతులు వ్రాయుము.
Or
(b) What are silicones? Explain the preparation and applications of silicones.
సిలికోన్లు అంటే ఏమిటి. సిలికోన్ల యొక్క తయారి మరియు అనువర్తనాలు వ్రాయుము.
UNIT II
10. (a) Discuss in detail about oxoacids of sulfur.
సల్ఫర్ యొక్క ఆక్సోఎసిడ్స్ గురించి క్లుప్తంగా వివరించండి.
Or
(b) Explain the preparation, properties and applications of Grignard reagent.
గ్రీగ్ నాడ్ కారకము యొక్క తయారి, ధర్మాలు మరియు అనువర్తనాలు వివరించండి.
UNIT III
11. (a) Write a note on the following
ఈ క్రింది ఇవ్వబడిన వాటి గురించి వ్రాయండి.
(i) Resonance
రెజోనన్స్
(ii) Inductive effect.
ప్రేరేపిక ప్రభావం.
Or
(b) What are different types of organic reactions? Explain with suitable examples.
తగిన ఉదాహరణలతో వివిధ రకాల కర్చన రసాయన చర్యలను వివరింపుము.
UNIT IV
12. (a) Describe the preparation methods and the chemical reactivity of alkenes..
ఆల్కే యొక్క తయారి పద్ధతులు మరియు రసాయన ధర్మాలను వివరించండి.
Or
(b) Discuss in detail about Bayer's Strain Theory.
బేయర్స్ ప్రయాస స్థిదాంతాన్ని గురించి వివరంగ చర్చిండి.
UNIT V
13. (a) Write the criteria for aromaticity. Explain with suitable examples.
ఆరోమాటిసిటి భావనను వ్రాయుము తగిన ఉదాహరణలతో వివరింపుము.
Or
(b) Explain the aromatic electrophilic substitution reactions of Benzene.
బెంజీన్ యొక్క ఆరోమాటిక్ ఎలక్టోపిలిక్ ప్రతిక్షేపణ చర్యలను వివరింపుము.