BA-S 11051/BC-S 1105/BS-S 1105]
B.A., B.Com. & B.Sc. DEGREE EXAMINATION.
First Year – First Semester
Part III: FOUNDATION COURSE - I
(HUMAN VALUES & PROFESSIONAL ETHICS)
(Common for B.A., B.Com., B.Sc.. B.B.A., B.C.A. and BHM & CT)
(Effective from 2015-2016 admitted batch)
Time: Two hours Maximum: 50 marks
PART A - (5 x 3 = 15 marks)
Answer any FIVE from the following EIGHT questions.
1. What is the content of self-exploration?
అత్మాన్వేషణలోని భాగాలు లేదా అంశాలు ఏవి?
2. Define Happiness and Prosperity.
సంతోషము మరియు సంవృద్ధిని వివరింపుము.
3. The needs of the self are qualitative. Illustrate
నేను యొక్క అవసరాలు గుణాత్మకము? వ్యాఖ్యానించుషు.
4. Human Values.
మానవతా విలువలు.
5. Trust and Respect.
విశ్వాసం మరియు సమ్మాన్.
6. Human Body.
మానవ శరీరము.
7. Defects of Ethical Human Conduct.
నైతిక మానవ ప్రవర్తన లోపాలు.
8. Social Disparities.
సామాజిక అసమానతలు.
PART B – (5 x 7 = 35 marks)
Answer the following (ONE from each Unit).
UNIT I
9. Examine the need and concept of Value Education.
విలువ విద్య ఆవశ్యకతను మరియు భావాన్ని పరిశీలించుము.
Or
10. Define Self-exploration.
స్వీయ అన్వేషణను వివరింపుము.
UNIT II
11. What do you understand by “Human Being” as the co-existence of self (I) and the body?
నేను మరియు శరీరముతో సహజీవనము సాగించే మానవుని గురించి నీకేమి తెలియును.
Or
12. Critically examine the body as an instrument of I, understanding Harmony in the Self (I).
శరీరం అనేది 'నేను' మరియు నేనులోని ఐక్యతా భావనను అర్థం చేసుకునే సాధనం గూర్చి విమర్శనాత్మకంగా పరిశీలించండి.
UNIT III
13. Define 'Affection'.
ఆప్యాయతను వివరించుము.
Or
14. Discuss the concepts of 'Gratitude' and 'Love'.
కృతజ్ఞత మరియు ప్రేమ భావాలను చర్చించుము.
UNIT IV
15. Examine the basics of Ethical Human Conduct.
నైతిక మానవ ప్రవర్తన మూలాలను పరిశీలించుము.
Or
16. What do you understand by Universal Human Order?
విశ్వజనీన మానవ క్రమం గురించి నీకేమి తెలుసునో వ్రాయుము.
UNIT V
17. Discuss about Holistic Technologies.
సంపూర్ణ సాంకేతికత గూర్చి చర్చించుము.
Or
18. How do you ensure competence in professional ethics?
వృత్తి నైపుణ్యాలలో నైతికతను ఏవిధంగా సాధించవచ్చు?