[BS - S 1133]
B.Sc. (CBCS) DEGREE EXAMINATION
First Semester
Part II - Physics
Paper I - MECHANICS AND PROPERTIES OF MATTER
(For Mathematics combinations)
(With effective from 2016-17 admitted batch)
Time: Three hours Maximum: 75 marks
PART A - (5 x 5 = 25 marks)
Answer any FIVE from the following Eight questions.
1. Explain curl of a vector field and its physical interpretation.
సదిశక్షేత్ర అలక అనగా నేమి? దాని భౌతిక ప్రాముఖ్యతను వివరించుము.
2. Explain the motion of variable mass system.
చరద్రవ్యరాశి వ్యవస్థను గురించి వివరించుము.
3. Explain precession of the equinoxes.
విషవత్తుల పురస్సరణము అనగా నేమి? వివరించుము.
4. Explain the idea of Global Positioning System (GPS).
గ్లోబల్ స్థాన నిర్ధారణ వ్యవస్థ గూర్చి వ్రాయుము (GPS).
5. What are the postulates of special theory of relativity?
సాపేక్ష సిద్ధాంతం యొక్క ప్రతిపాదనలు వివరించుము.
6. What is mass energy relation? Explain.
ద్రవ్యరాశి-శక్తి తుల్యతా నియమము అనగా నేమి? వివరించుము.
7. Explain different types of bending.
వివిధ రకాల వంపుల గూర్చి తెల్పుము.
8. Explain motion of satellite.
ఉపగ్రహముల గమనము వివరించుము.
PART B – (5 x 10 = 50 marks)
Answer the following ONE from each Unit.
UNIT I
9. (a) State and prove Gauss theorem.
గాస్ సిద్ధాంతం తెల్పి నిరూపించుము.
Or
(b) State and prove Stokes theorem.
స్టోక్స్ సిద్ధాంతం తెల్పి నిరూపించుము.
UNIT II
10. (a) Explain concept of impact parameter and scattering cross section.
అభిఘాత పరామితి, పరిక్షేపణ మధ్యచ్ఛేద వైశాల్యముల గూర్చి వివరించుము.
Or
(b) Explain Rutherford scattering derivation.
రూథర్ ఫర్డ్ పరిక్షేపణ సూత్రమును రాబట్టము.
UNIT III
11. (a) What are Eulers equation? Derive. What are its applications.
యూలర్ సమీకరణాలు అనగా తెల్పి ఉత్పాదించుము. దాని అనువర్తనాలు తెల్పుము.
Or
(b) What is precession of Gyroscope? Explain What are the equation of motion for a rotational body?
గైరోస్కోప్ యొక్క పురస్సరణము వివరించుము. భ్రమణ చలనంలోని వస్తువుకి చలన సమీకరణాలు వ్రాయుము.
UNIT IV
12. (a) Derive Kepler's laws of motion.
కెప్లర్ గమన సూత్రాలు తెల్పి రాబట్టుము.
Or
(b) Explain central forces are conservative.
కేంద్రక బలాలు నిత్యత్వాన్ని పొందుతాయి వివరించుము.
UNIT V
13. (a) Explain Michelson-Morley experiment.
మైఖల్ సన్- మోర్లే ప్రయోగము వివరింపుము.
Or
(b) Explain Lorentz transformations.
లారెంజ్ రూపాంతీకరణ సమీకరణాలు రాబట్టుము.