B.Sc. (CBCS) DEGREE EXAMINATION.
Third Semester
Part II — Zoology
Paper III — CYTOLOGY, GENETICS AND EVOLUTION
( With effective from 2015–2016 admitted batch)
Time: Three hours Maximum: 75 márks
PART A —(5 5 = 25 marks)
Answer any FIVE from the following Eight questions.
Draw labelled diagrams wherever necessary.
1. Mycoplasma.
మెకోప్లాస్మా.
2. Chromosome structure.
క్రోమోజోము నిర్మాణము.
3. Law of segregation.
అలీన సూత్రము.
4. Incomplete dominance.
అసంపూర్ణ బహిర్గతత్వము.
5.Neo-Darwinism.
నవీన డార్వినిజం.
6. Linkage.
సహలగ్నత.
7.Isolation
వివక్తత.
8. Natural selection.
సహజ వరణము.
PART B = (5 x 10 = 50 marks)
Answer FIVE from the following questions.
Draw labelled diagrams wherever necessary.
9. Describe the structure of plasma membrane with different models
ప్లాస్మాత్వచము నిర్మాణమును వివిధ నమూనాలతో వివరింపుము.
Or
(b)Explain the electron microscopic structure of Eukaryotic cell.
నిజకేంద్రక కణము యొక్క ఎలక్ట్రాన్ సూక్ష్మ నిర్మాణమును వివరింపుము.
10[a].Describe the structure and functions of endoplasmic reticulum.
అంతర్జీవ ద్రవ్యజాలకము యొక్క నిర్మాణము మరియు విధులను వివరింపుము.
Or
[b] Describe the structure and functions of chromosome.
క్రోమోజోము నిర్మాణము మరియు విధులను వివరింపుము.
11.[a] Explain the complete dominance and co. dominance.
సంపూర్ణ బిహిర్గతత్వము మరియు సహకార బహిర్గతత్వమును వివరింపుము.
. Or
[b] Explain the Mendal's laws of inheritance.
మెండెల్ అనువంశిక సూత్రములను వివరింపుము.
12[a] Describe the sex determination with examples.
లింగ నిర్ధాణను ఉదాహరణలతో వివరింపుము.
Or
(b) Explain the Human Karyotype.
మానవ కారియో టైపును వివరింపుము. .
13. (a) Explain the Lamarkism with examples.
లామార్కి జంను ఉదాహరణలతో వివరింపుము.
Or
(b) Explain the Macro-Evolution principles.
స్థూల జీవ పరిణామ సూత్రములను వివరింపుము.