[BC-S 3119]
B.Com. (CBCS) DEGREE EXAMINATION.
Fifth Semester Banking and Financial Services
Paper-II – RURAL AND FARM CREDIT
(Effective from 2015-2016 admitted batch)
Time : Three hours Maximum: 75 marks
SECTION A - (5 x 5 = 25 marks)
Answer any FIVE of the following.
1.Concept of rural credit.
గ్రామీణ పరిపతి భావన.
2.Rupay card.
రూపే కార్డు
3.Money lender
వడ్డీ వ్యాపారి.
4. Significance of farm card.
వ్యవసాయిక పరపతి ప్రాముఖ్యత.
5. NABARD genesis.
NABARD పుట్టుక.
6. . Objects of RRBS. "
RRB ల లక్ష్యాలు.
7.Three C's of. Credit
మూడు C ల పరపతి.
8.Formation of SHGs.
SHG లు రూపొందించుట.
SECTION B – (5 x 10 = 50 marks)
Answer ALL questions.
9.[a]What are the objects of rural credit?
గ్రామీణ పరపతి లక్ష్యాలు ఏమి?
Or
(b) Explain the importance of financial inclusion.
విత్త చేర్పు యొక్క ప్రాముఖ్యతను వివరించుము.
10.[a] Statė, the sources of finance for rural industries.
గ్రామీణ పరిశ్రమలకు విత్త ఆధారాలు తెలుపుము.
Or
(b) Describe the agencies that provide - rural credit.
గ్రామీణ పరపతి అందించు సంస్థలను వివరించుము.
11.. (a) Discuss the scope of farm credit. .
వ్యవసాయిక పరపతి పరిధి చర్చించుము.
Or
b) Enumerate the problems faced in farm creditdisbursement.
వ్యవసాయిక పరపతి వితరణగా ఎదుర్కొనే సమస్యలను తెలుపుము.
12. (a) What are the problems faced in the recovery of farm credit?
వ్యవసాయిక పరపతి _రాబట్టుకొనుటలో ఎదురయ్యే సమస్యలు ఏమి?
Or
(b) Critically examine the working of PACS.
PACS పని తీరును విమర్శనాత్మకముగా పరిశీలించుము.
13. (a) How do you analyse 3 R’s is farm credit?
వ్యవసాయిక పరపతిలో మూడు R లను ఎట్లా విశ్లేషిస్తావు?