B.A. (CBCS) DEGREE EXAMINATION.
Fourth Semester
Part II — History
Paper IV (Core Paper) - SOCIAL REFORM MOVEMENT AND FREEDOM STRUGGLE
(1820 TO 1947 A.D.)
(History and Culture of India (1857–1947))
(With effective from 2015–2016 admitted batch)
Time: Three hours Maximum : 75 marks
SECTION A — (5 x 5 = 25 marks)
Answer any FIVE of the following questions.
1.Arya Samaj.
ఆర్య సమాజము.
2. Periyar.
పెరియార్.
3.Ilbert Bill.
ఇల్బర్ట్ బిల్.
4.Home Rule movement.
హోమ్ రూల్ ఉద్యమము.
5.Simon commission.
సైమన్ కమీషన్.
6. Crips mission.
క్రిప్స్ మిషన్.
7. Muhammad Ali Jinna.
మహమ్మదాలీ జిన్నా.
8.Police Action.
పోలీసు చర్య.
SECTION B – (5 x 10 = 50 marks)
Answer ALL questions.
9. (a) Write about the life and social service of Raja Rammohan Roy.
రాజారామ్మోహన్ రాయ్ జీవితము మరియు సామాజిక సేవను గూర్చి వ్రాయుము.
Or
(b) Write about the Emancipation of women in 19th and 20th centuries.
19, 20 వ శతాబ్దంలో స్త్రీ జనోద్దరణను గురించి వ్రాయుము.
10. (a) Write a note on the birth of Indian National Congress.
భారత జాతీయ కాంగ్రెసు ఆవిర్భావముపై ఒక వ్యాసం వ్రాయుము.
Or
(b) Write about the reforms of Lord Litton.
లార్డ్ లిట్టన్ సంస్కరణలను గూర్చి వ్రాయుము.
11. (a) Write about the Moderate Movement in Freedom Struggle.
స్వాతంత్రోద్యమంలో మితవాద ఉద్యమం గూర్చి వ్రాయుము.
Or
(b) Explain the Vandemataram and Swadeshi Movement.
వందేమాతరం మరియు . స్వదేశీ ఉద్యమాలను వివరింపుము.
12. (a) Describe the role of Mahatma Gandhi in the Freedom movement.
స్వాతంత్రోద్యమంలో మహాత్మాగాంధీ యొక్క పాత్రను వివరింపుము.
Or
(b) Describe the role of Netaji in the National Movement.
జాతీయోద్యమంలో నేతాజీ పాత్రను వివరింపుము.
13. (a) Explain the role of Muslim League in the partition of India.
భారతదేశ విభజనలో ముస్లి లీగ్ పాత్రను వివరింపుము.
Or
(b) Write about the role of Sardar Vallabhai Patel in the integration of Princely States.
స్వదేశీ సంస్థానాల విలీనీకరణలో వల్లభాయ్ పటేల్ పాత్రను గురించి వ్రాయుము.