Andhra Univesity Degree 2nd Semester Physics Question Paper of the year 2021 is below. Have a look at it.
Year - 2021
[BS - S 5209]
B.Sc. DEGREE EXAMINATION
Second Semester
Part II - Physics
WAVE OPTICS
(For Mathematics combinations)
(Effective from the 2020-2021 admitted batch)
Time: Three hours Maximum: 75 marks
SECTION A - (5 x 5 =25 marks) .
Answer any FIVE from the following Eight questions.
1. Explain Astigmatism. How it can be reduced?
బిందువిస్తరణను వివరింపుము. దానిని ఎట్టు తగ్గించ వచ్చును?
2. Explain the formation of colours in thin films.
పలుచని పొరలలో రంగులు ఏర్పడుటను వివరింపుము.
3. Compare F resnel and Fraunhofer classes of diffraction.
ఫెనల్ మరియు ఫ్రాన్‌హోపర్ తరగతులు వివర్తనములను
4. State and explain Malus law.
మాలస్ నియమమును పేర్కొని వివరింపుము.
5. Mention the advantages of fibre optic communication.
దృశాతంత ప్రసారాల వలన కలుగు ప్రయోజనములను పేర్కొనుము.
6. In Lloyd’s single mirror interference experiment the source is at a distance of 2 mm from the plane of the mirror. The screen is kept at a distance of 1.5 m from the source. Calculate the fringe width (wavelength of light is 5890 A°)
లాయిడ్ ఎక దర్పణ వ్యతికరణ ప్రయోగము నందు సమతల దర్పణము నుంచి కాంతి కిరణం 2 మిమీ దూరములో యున్నది. కాంతి జనకమునుంచి తెర 1.5 మీ॥ దూరములో యున్నది. కాంతి తరంగ ధైర్యమును 5890 A° గా తీసుకొని పట్టీ మందమును గణింపుము.
7. Calculate the thickness of a half wave plate given μE=1.553; μ0=1.544 and λ=5000A°.
μE=1.553; μ0=1.544 మరియు λ=5000A° గా తీసికొని అర్ధ తరంగ పలక.యొక్క, మందమును గణింపుము.
8. Calculate the minimum number of lines in a grating which will just resolve the sodium lines of wavelengths 5890 A° and 5896 A° in the first order spectrum.
5890A° మరియు 5896 A° తరంగ ద్లైర్యములు గల సోడియం రెఖలను వృథక్కరించి చూపవలెనన్న గ్రేటింగ్ మీద ఉండవలసిన కనీసపు గీతలును గణింపుము.
SECTION B — (5 x 10 =50 marks)
Answer the following ONE from each Unit.
UNIT - I
9. (a) What is chromatic aberration. Derive the condition for achromatism when two lenses are in contact.
వర్ణ విపథనము అనగానేమి? స్పర్శలో యున్న రెండు కటకములు అవర్హకముగా పనిచేయుటకు నియమమును రాబట్టము.
Or
(b) Explain spherical aberration. Describe the elimination of spherical aberration using two plano convex lenses separated by certain distance.
గోళీయ విపథనమును వివరింపుము. కొంత దూరములో వేరు చేయబడిన రెండు సమతల కుంభాకార కటకములనుపయోగిచి గోళీయ విపథనమును తొలగించుటను వర్షింపుము.
UNIT -II
10. (a) Describe Newton’s rings. experiment to determine the wavelength of monochromatic source of light.
ఏకవర్ల జనకమునుంచి కాంతి తరంగదైర్ధమును న్యూటన్ వలయముల ప్రయోగము ద్వారా కనుగొనుటను వర్షిపుము.
Or
(b) Describe Young’s double slit experinient and derive the expression for intensity of the bright fringe.
యంగ్ జంట చీలికల ప్రయోగమును వివరింపుము. మరియు వెలుతురు పట్టి యొక్క తీవ్రతకు సమాసమును ఉత్పాదింపుము.
UNIT-III
11. (a) Explain the construction and working of zone plate.
మండల పలక నిర్మాణము మరియు పనిచేయు విధానమును వివరింపుము.
Or
(b) Discuss the theory of Fraunhofer diffraction duetoasingle slit.
ఏకచీలిక వలను కలుగు ప్రాన్‌హోపర్ వివర్తనమును చర్చింపుము.
UNIT-IV
12. (a) Explain the determination of specific rotation of sugar solution using Laurent’s half-shade polarimeter.
లారెంట్ అర్ద భాగ పొలారి మీటరు నుపయోగించి చక్కర ద్రావణము యొక్క విశిష్ట భమణతను కనుగొనుటకు వివరింపుము.
Or
(b) Explain the construction and working of Nicol’s prism.
నికాల్ పట్టకము యొక్క నిర్మాణము మరియు పనిచేయు విధానమును వివ[గింపుము.
UNIT-V
13. (a) What is laser? Explain the construction and working of Ruby laser.
లేజర్ అనగానేమి? రూబీ లేజరు నిర్మాణము మరియు పనిచేయు విధానమును వివరింపుము.
Or
(b) Explain the construction and working of He-Ne laser. Mention the uses of laser.
He-Ne లేజర్ నిర్మాణము మరియు. పనిచేయు విధానమును వివరింపుము. లేజర్ ఉపయోగములను